ఈ రోజు అమరావతి సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ప్రారంభమైన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు రాష్ట్రంలోని 26 జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
