బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం
విశాఖపట్నం: బంగాళాఖాతంలో తాజాగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. క్రమంగా అల్పపీడనంగా మారడానికి అనువైన వాతావరణం ఉంది. తదనంతరం ఇది ఒడిశా, ఉత్తరాంధ్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తర తెలంగాణ మీదుగా విస్తరించవచ్చని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఫలితంగా ఈ నెల….










