హిజ్(హిస్టరీ) స్టోరీ నీడ్స్ టు బీ టోల్డ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్
Jithender Reddy: హిజ్(హిస్టరీ) స్టోరీ నీడ్స్ టు బీ టోల్డ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అసలు ఎవరీ జితేందర్ రెడ్డి.. అతని హిస్టరీ ఏంటి? చెప్పాల్సింది.. తెలుసుకోవాల్సింది ఏముంది? ఎక్కడ చూసినా ఇదే చర్చ…..










