గత కొంతకాలంగా టీమిండియా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu) రాజకీయాల్లోకి వస్తారని ఊహగానాలు
గత కొంతకాలంగా టీమిండియా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu) రాజకీయాల్లోకి వస్తారని ఊహగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడా వార్తలకు బలం చేకూరేలా రాయుడు చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి( YS Jagan….










