: పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా వాళ్ళంతా ఒక్కటయ్యారు.!
ఒకే ఒక్క ప్రెస్ నోట్.. ఒకే ఒక్క వీడియో బైట్.. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థులందర్నీ ఒక్కతాటిపైకి తెస్తోంది.! ‘నాయకుల్ని తిట్టుకోండి.. ప్రజల్ని మాత్రం తిట్టొద్దు..’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడమే ఇందుక్కారణం.! ఇప్పడంటే, తెలంగాణ ప్రజల విషయంలో….










