తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేసీఆర్ కు అహంకారం బాగా పెరిగిందని.. ఆయన చివరకు రాజ్యాంగాన్ని కూడా అవమానిస్తున్నాడు అంటూ బండి అన్నాడు. నవంబర్ లో బీఆర్‌ఎస్ కథ….










