వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండవ విడత జాబితాతో రాష్ట్రంలో అనేక చోట్ల అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి నాయిని రాజేందర్….










