కాకినాడ లోకల్- తగ్గేదే లేదు: పవన్‌పై ద్వారంపూడి దాడి
కాకినాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి బస్సు యాత్ర.. మాటల యుద్ధానికి తెర తీసింది. ఆయన చేసే ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా స్పందిస్తోన్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కత్తిపూడి, పిఠాపురం బహిరంగ సభల్లో చేసిన….










