అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య – నాలుగు ట్రాక్టర్లు సీజ్
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామ శివార్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ లోకేష్ కుమార్ సోమవారం మీడియాకు తెలిపారు. చెన్నంపల్లి, నూతిమడుగు గ్రామ శివార్లలోని….










