అనంతపురం జయప్రకాష్ నారాయణ పాఠశాలలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆకస్మిక తనిఖీ….
అనంతపురం జిల్లా మధ్యాహ్నం భోజనం సరిగా లేకపోతే.. ఏజెన్సీల మార్పు తప్పదు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగరంలోని జయప్రకాష్ నారాయణ స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి, ఆర్టీసీ రీజినల్ ఛైర్మన్ పూల నాగరాజు అనంతపురం,….










