Latest Posts

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం: కదిరిలో ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట

“దివ్యాంగ శక్తి పథకం” ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఈరోజు నుంచి పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చిన కార్యక్రమంలో భాగంగా….
కదిరి ఏపీఎస్ఆర్టీసీ బస్సు డిపో నందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధికారులు, దివ్యాంగులు, కూటమి నాయకులతో కలిసి పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులకు, మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారికి, ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు, కూటమి నాయకులకు YES9 టీవీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏🙏

Posted Under AP
Editor