సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు, తెలుగుదేశం నాయకులు
సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం లో సత్యమ్మ దేవాలయంలో దివ్యాంగులు, తెలుగుదేశం నాయకులు సత్తెమ్మ తల్లికి పూలమాలలు వేసి కాయ కర్పూరములు సమర్పించి పూజలు నిర్వహించారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు అధికారంలనేడు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం మొదలగు ఎన్నో సంక్షేమ పథకాలు, రాష్ట్రానికి అనేక కంపెనీలు కూటమి ప్రభుత్వంలో రావడం చాలా సంతోషకరమని, అనేక పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని వారు తెలిపారు,
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు దివ్యాంగులు పాల్గొన్నారు,
