ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113 మంది మృతి..
ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లో వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 113 మంది మరణించినట్లు నినెవే డిప్యూటీ….










