ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని విశాఖపట్నం అని వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే కీలక ప్రకటన చేసింది. ఆ తర్వాత కోర్టు చిక్కులు, కరోనా కారణంగా బ్రేక్‌లు పడుతూనే ఉన్నాయి. అయితే, కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని….










