మోదీ ప్రసంగానికి సిడ్నీ జేజేలు..ఏం చెప్పారంటే..?
సిడ్నీ: భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సిడ్నీలో భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కామన్‌వెల్త్, కర్రీ, క్రికెట్ ఈ మూడు దేశాలను కలుపుతున్నాయని చెప్పిన ప్రధాని… ప్రపంచంలో ఎక్కడ ఆపద….










