నల్లమాడ హమాలి కాలనీలో పెన్షన్ల పంపిణీ: లబ్ధిదారుల ముఖాల్లో పెరిగిన భరోసా
నల్లమాడ హమాలి కాలనీలో పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో అంజనప్ప ,తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం హమాలీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో….










