ఉరవకొండలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలు: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు!
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా ఉరవకొండ పట్టణం టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలపడానికి,….










