కదిరిలో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం: ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్!
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా కదిరి పట్టణం మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా గల పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని….










