ఇంధన ధరల తగ్గింపు దేశ ప్రజలకు వరం: ప్రధాని మోదీ నిర్ణయంపై కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు హర్షం!
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నిర్ణయం దేశ ప్రజలకి వరం భారతీయ జనతా పార్టీ సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం….










