Latest Posts

ముదిగుబ్బ కేజీబీవీలో ఘనంగా ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమం: విద్యార్థులతో కలిసి వీక్షించిన ఎంపీపీ ఆదినారాయణ యాదవ్!

శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలంకేంద్రంలో కేజీబివి పాఠశాల నందు బీజేవైఎం జిల్లా శాఖ పిలుపుమేరకు అలాగే మంత్రి సత్యకుమార్ గారు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సునీల్ రెడ్డి గారు మరియు జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం శేఖర్ గారి సూచనలు మేరకు బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా ఇంచార్జి కె నగేష్. మరియు మండల యువ మోర్చా నాయకులు వంశీ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మన్ కి బాత్ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న ముదిగుబ్బ మండల ఎంపిపి ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ. ఆదినారాయణ యాదవ్ గారు.విద్యార్థులతో మరియు తదితర బిజెపి నాయకులతో కలిసి ఈ మన్ కి బాత్ కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది.
అలాగే అక్కడ ఉన్న భోజనం శాలను కూడా పరిశీలించడం జరిగింది

Posted Under AP
Editor