కళ్యాణదుర్గం హత్య కేసులో కీలక మలుపు: పాతచెరువులో బయటపడిన ఎముకల గూడు.. నాలుగు నెలల తర్వాత వెలుగులోకి భార్య దారుణం!
అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం. బాడీ మిస్టరీ గా మారిన హనుమంతు శవాన్ని ఫోరెన్సిక్ అధికారులు వెలికితీత. బయట పడిన ఎముకల గూడు ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలింపు. తల్లికూతరు గొడవతో ఆలస్యంగా హత్య కేసు వెలుగులోకి. పూడ్చిపెట్టిన స్థలాన్ని కొడుకు చుపియడంతో….










