RDT సంస్థ FCRA నిబంధనల పునరుద్ధరణ కోరుతూ ఉరవకొండలో భారీ ధర్నా: దళిత గిరిజన హక్కుల సాధన సమితి మద్దతు
*ఈరోజు ఉరవకొండ పట్టణం లోని M. R. O కార్యాలయం వద్ద RDT సంస్థ FCRA ను రెన్యువల్ చేయాలి అని వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నా కు దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి సంపూర్ణ మద్దతిస్తూ మీనుగా….










