ఖాళీ కడుపుతో బ్లాక్ టీ తాగుతున్నారా.. అయితే ఈ ప్రమాదకరమైన వ్యాధులు తప్పవు..!
చాలామంది బెడ్ మీద ఉండగానే టీ, కాఫీలను తాగుతూ ఉంటారు. ఈ టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలుపెట్టరు. అయితే చాలామంది రకరకాల టీలను తాగుతూ ఉంటారు. కొందరు బ్లాక్ టీ తాగుతూ ఉంటారు. ఉదయం బ్లాక్ టీ తాగితే….









