పుల్లంపల్లిలో భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు: ఆంజనేయ స్వామికి ఆకుపూజ, ప్రత్యేక అలంకరణలు
తాడిమర్రి(yes9tv)శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు తాడిమరి మండలంలోని పుల్లంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడినవి. గ్రామానికి చెందిన అశోక్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, ఆకు….










