కలెక్టరేట్ లో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం
అనంతపురం జిల్లా, కలెక్టరేట్. అనంతపురం, మార్చి 28 : – *అనంతపురం కలెక్టరేట్ లో “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి నెల నిర్వహించే “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా….










