గో బ్యాక్ రాజయ్య; ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు షాకిచ్చిన గ్రామస్తులు!!
వచ్చే ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికలలో విజయం సాధించి ఎలాగైనా గులాబీ జెండా ఎగురవేయాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోపక్క బీజేపీ, కాంగ్రెస్ లు సైతం వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను….










