విషమంగా పాప్ స్టార్ మడోనా ఆరోగ్యం; ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడిన ‘క్వీన్ ఆఫ్ పాప్’
‘క్వీన్ ఆఫ్ పాప్’ గా, ‘మెటీరియల్ గర్ల్’ గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ స్టార్ మడోనా (Madonna) తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ప్రాణాంతక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ బారిన పడడంతో ఆమె ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. తీవ్రమైన జ్వరం, విరామం లేకుండా….










