నల్లమాడలో ఇప్తార్ విందులో పాల్గొన్న పల్లె రఘునాథ్ రెడ్డి: ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం. రంజాన్ ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ. రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. ముస్లిం లతో కలసి ఇప్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముస్లిం….










