సీనియర్ డాక్టర్ టార్చర్ తట్టుకోలేక క్వారిలో దూకి లేడీ డాక్టర్ ఆత్మహత్య !
బెంగళూరు/బళ్లారి: బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్ కోటే సమీపంలోని ఎంవీజే మెడికల్ కాలేజీలో పీడియాట్రిక్ డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (ఎండీ) చదివేందుకు బళ్లారి నుంచి వచ్చి చిన్నపిల్లల డాక్టర్ కావాలనే ఆశతో ఎండీ చదువుకుంటున్న విద్యార్థిని కోలార్‌లోని చెరువులో శవమై కనిపించింది…..










