రైళ్లల్లో టాయిలెట్లు కంపు కొడుతున్నాయా? ఇలా ఫిర్యాదు చేయండి..
రైలు ప్రయాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు..! పైగా ధరలు కూడా తక్కువగా ఉండంతో చాలా మంది ట్రైన్ సర్వీస్లవైపే మొగ్గుచూపుతుంటారు. మరి రైళ్లల్లో టాయిలెట్లు బాలేకపోతే! చాలా దారుణంగా ఉండి, అసలు లోపలికి వెళ్లలేని పరిస్థితి వస్తే? ఇలాంటి సంఘటనలు….










