బాలికపై అత్యాచారం.. చంపి, మృతదేహాన్ని నదిలో పడేసి!
అసోంలో ఓ 16ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రేప్ చేయడమే కాకుండా, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలో పడేశాడు నిందితుడు! ఇదీ జరిగింది.. అసోంలోని కామ్రూప్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 16ఏళ్ల బాలిక….










