స్పేస్ సైన్స్ లో ఫ్రీ గా ఆన్ లైన్ ట్రైనింగ్ ఇస్తున్న ఇస్రో; ఇందులో జాయిన్ కావడం ఇలా…
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (Isro) ద్వారా స్పేస్ సైన్స్ లో శిక్షణ పొందే సదవకాశం లభిస్తోంది. అదికూడా, ఆన్ లైన్ లో ఫ్రీగా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇలా చేయండి.. ఫ్రీ ఆన్ లైన్ కోచింగ్ స్పేస్ సైన్స్, టెక్నాలజీల్లో….










