Latest Posts

Vande Bharat Express: విజయవాడ – చెన్నై మధ్య మరో వందేభారత్.. జులై 7న ప్రారంభం-arrangements to run vande bharat train between vijayawada and chennai

[ad_1]

విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందేభారత్‌ రైలుకు ఏయే స్టేషన్లలో హాల్ట్‌ ఉంటుంది, రాకపోకల షెడ్యూల్‌, టిక్కెట్‌ ధరలు, ప్రయాణ సమయం వంటి షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించనున్నారు. కొత్త రైలును రేణిగుంట మీదగా నడపాలని విజయవాడ డివిజన్‌ రైల్వే అధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులను కోరినట్లు తెలిసింది.

[ad_2]

Source link

Posted Under AP
YES9 TV