బెంగళూరు నడి రోడ్డులో విదేశీయుడిపై దౌర్జన్యం
బెంగళూరు: సిలికాన్ సిటీగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరులో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రావెల్ వ్లాగర్పై స్థానికుడొకడు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అతనిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. నడిరోడ్డు మీద ఈ ఘటన సంభవించింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి….










