కామెరూన్‍లో దగ్గు మందుతో 12 మంది పిల్లల మృతి..
ఇటీవలి కాలంలో సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో 12 మంది పిల్లలు చనిపోయారు. అయితే వారి మృతికి దగ్గు మందని కామెరూనియన్ అధికారులు చెబుతున్నారు. అయితే దగ్గు సిరప్ భారతదేశంలో తయారు చేసినట్లు వారు అనుమానిస్తున్నారు. నేచర్‌కోల్డ్ మందుల పెట్టె ఫోటోగ్రాఫ్‌లు రీమాన్….










