రేపే పట్నాలో విపక్షాల భేటీ-మోడీకి ప్రత్యామ్నాయం దొరికేనా ? తెలుగు పార్టీలు దూరం !
దేశవ్యాప్తంగా తొమ్మిదేళ్ల ఎన్డీయే పాలన చూశాక ప్రధాని మోడీకి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఓ కూటమి నిర్మించేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రేపు బీహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, టీఎంసీతో పాటు పలు విపక్ష పార్టీలు సమావేశమవుతున్నాయి. బీహార్ సీఎం నితీశ్….










