ఛార్మి ని వదిలించుకున్న పూరి..చాలా కాలం తర్వాత కుటుంబం వద్దకు!
టాలీవుడ్ లో మాస్ హీరోయిజం అనే పదానికి సరికొత్త నిర్వచనం తెలిపిన దర్శకులలో ఒకడు పూరీ జగన్నాథ్. బద్రి సినిమా తో ప్రారంభమైన పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ లో ఒక సంచలనం. ఎన్నో సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ మరియు ఇండస్ట్రీ….










