ముంబై ఇండియన్స్ నుంచి ఆర్చర్ పోయే…జోర్డాన్ వచ్చే!
ఐపీఎల్ లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్లో కీలక ఆటగాళ్ల గాయాలతో సతమతమవుతోంది. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు…. ఐపీఎల్ కింగ్, ఐదుసార్లు విన్నర్ ముంబై ఇండియన్స్ పరిస్థితి అయోమయంగా తయారయ్యింది…..










