Latest Posts

గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన దండగ..మార్గాని భరత్

గోదావరి జిల్లాలో చంద్రబాబు ( Chandrababu )పర్యటన దండగ..దెబ్బతిన్న ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.. ప్రభుత్వం 58 లక్షల మందికి ప్రతి సంవత్సరం రైతు భరోసా అందిస్తోంది..

 

బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు ఘటనను ప్రజలు మర్చిపోరు..ఆదిరెడ్డి కుటుంబ సభ్యులు( Adireddy ) చిట్స్ వ్యాపారంలో ఆర్థిక నేరాలు చేశారు..సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ చంద్రబాబు వారికి వత్తాసు పలికారు..రాజమండ్రిలో(Rajahmundry ) అభివృద్ధి పనులను చంద్రబాబు చూడలేదా

Posted Under AP
YES9 TV