పగా, ప్రతీకారం, విజయోత్సవ ర్యాలీలో హత్య, కొత్త ప్రభుత్వంలో కౌంట్ డౌన్ మొదలు!
బెంగళూరు/ హోస్ కోటే: కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఇంటికి వెళ్లిపోయింది. బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక సీఎం పేరు ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రంలో అసలు కథ….










