కామాంధుడు వైఎస్ వివేకానంద రెడ్డి.! అంతేనా.?
అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యమేంటి.? వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డిని ‘కామాంధుడి’గా చూపించడంలో వైసీపీ వ్యూహమేంటి.? వైసీపీ శ్రేణులకు సైతం అర్థం కాకుండా పోతోందిప్పుడు.! ఆయన గతంలో ఎంపీగా పని చేశారు,….










