ఫుడ్, కూల్డ్రింక్స్పై ఆఫర్లు ప్రకటించిన పీవీఆర్ సినిమాస్..
కొంతకాలంగా సినిమా థియేటర్లలో ఫుడ్ ఐటెమ్స్, కూల్డ్రింక్స్ ధరలు భారీగా ఉంటున్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లో ఏదైనా తినాలంటే జనాలు టికెట్ కంటే రెట్టింపు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. పాప్కార్న్, సమోసాలు, సాండ్విచ్లు, కూల్డ్రింక్స్ సహా థియేటర్లలో అన్నింటి ధర చాలా….










