వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి పదవికి జగన్ అర్హుడు కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. వారాహి యాత్ర రెండో విడతలో భాగంగా ఏలూరులో నిర్వహించిన సభలో పవన్ మాట్లాడారు. సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం లోపాలను కాగ్….










