బ్రో ట్రైలర్‌కి టైం ఫిక్స్ అయ్యింది.. గెట్ రెడీ పవన్ ఫ్యాన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘బ్రో’. తమిళ్ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు…..










