ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక…..
నూతన సంవత్సర వేడుకల వేళ తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు రూ.713 కోట్లు విడుదల చేస్తూ బుధవారం (డిసెంబర్ 31) ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలకు….










