Latest Posts

ముదిగుబ్బలో వైభవంగా ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనంలో భక్తుల పరవశం

ముదిగుబ్బ డిసెంబర్ 30 :(YES 9 TV): ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముదిగుబ్బ శ్రీ హరిహర దేవాలయం నందు ఉత్తర ద్వారం నందు విశేషంగా ఆకట్టుకుంది. ఈ దేవాలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి విశేషమైన పూజలు అందుకుంటూ, భక్తులు స్వామివారి సేవలో పరవశించిపోతున్న సందర్భంలోనిది. ఈ పూజలో ప్రధాన అర్చకులుగా శ్రీ రఘునాథ శాస్త్రి గారు పూజా కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది.

Posted Under AP
Editor