Latest Posts

ముదిగుబ్బ నూతన సీఐ సునీతకు సీపీఐ నాయకుల శుభాకాంక్షలు

ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV): ముదిగుబ్బ మండల రూరల్ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ సునీత గారిని ఆదివారం సిపిఐ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా మండల కేంద్రమైన ముదిగుబ్బ పట్టణములో ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్లో నూతన సీఐ గారిని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, మండల సహాయ కార్యదర్శి తిప్పయ్యల ఆధ్వర్యంలో
ఆ పార్టీ స్థానిక నాయకులు గంగిరెడ్డిపల్లి నాయుడు, రాధాకృష్ణ, సోంపల్లి భాస్కర, లింగుట్ల వెంకట రాముడు, నారాయణ,తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు, ఈ నేపథ్యంలో నూతన సర్కిల్ఇన్స్పెక్టర్ సునీత సిపిఐ నాయకులతో మండలంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు,

Posted Under AP
Editor