ముదిగుబ్బ డిసెంబర్ 30:(YES 9 TV): తాత చిలమకూరి రంగయ్య శెట్టి ఆశయం మేరకు కళ్ళు దానం చేయించిన మనవడు రిత్విక్
శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలోని కిరాణా దుకాణం నిర్వహిస్తున్న చిలమకూరి శ్రీధర్ తండ్రి మరణాంతరం తన కోరిక మేరక తాత చిలమకూరి రంగయ్య శెట్టి కళ్ళు దానం చేయించిన మనవడు రిత్విక్
