మాస్ మహారాజా కెరీర్ లో ఒక్క హిట్ ఒచ్చిందంటే వరసగా రెండు లేదా మూడు ప్లాప్స్
మాస్ మహారాజా కెరీర్ లో ఒక్క హిట్ ఒచ్చిందంటే వరసగా రెండు లేదా మూడు ప్లాప్స్ వచ్చి పడిపోతుంటాయి. రాజా ది గ్రేట్ తర్వాత నుండి ఇది అనాదిగా వస్తోంది. చాలా ప్లాపుల తర్వాత క్రాక్ తో మళ్ళీ ట్రాక్ ఎక్కాడు….










