బీజేపీ, వైసీపీ మధ్య ఏం జరుగుతోంది – పొత్తుల లెక్కల్లో కొత్త ట్విస్ట్, గెలుపెవరిది..!?
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 ఎన్నికల పిక్చర్ పై క్లారిటీ వస్తోంది. 2014 ఎన్నికల నాటి పొత్తులు దాదాపు రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ, 2014 ఫలితాలు మాత్రం రిపీట్ కాకుండా ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు…..










